- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో ఇవాళ ఉదయం 10గంటలకు కృష్ణా జలాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. కాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమకు మైక్ వివ్వడంలేదని ఆరోపిస్తోంది.
- Advertisement -



