- Advertisement -
నవతెలంగాణ మిర్యాలగూడ
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన సోమనబోయిన మల్లయ్య (75) బుధవారం ఉదయాన్నే గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్ధ మొల్కపట్నం చేరుకొని మల్లయ్య పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జేరిపోతుల గిరిబాబు, రేమడాల ప్రవీణ్,పందుల జానకిరాములు, కానుగు రాములు,బారి లింగయ్య,కందిమళ్ళ శ్రీనివాస రెడ్డి, పాదూరి కిరణ్ రెడ్డి,జేరిపోతుల హరీష్, జేరిపోతుల రాజు, కందిమళ్ళ పాపి రెడ్డి, పందుల సైదులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



