Saturday, March 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో యువకుడి దారుణ హత్య..

ఆదిలాబాద్ లో యువకుడి దారుణ హత్య..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదాబాద్ : ఆదిలాబాద్​ శాంతినగర్​లో ఓ యువకుడు దారణహత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి అర్భాజ్​(25) అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కర్రతో తలపై కొట్టి చంపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -