- Advertisement -
– దేవుని తండాలో విషాదం
నవతెలంగాణ-చందుర్తి : దేవుని తండాకు చెందిన బానోవత్ తేజ-కవిత రెండో కూతురు నందిని మేడ్చల్ జిల్లాలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతుంది. ప్రయివేటు హాస్టల్లో గురువారం తెల్లవారు జామున గదిలో సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని అక్కడి తోటి విద్యార్థులు బంధువులకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది. విద్యార్థిని మృతి ఉగాది పండుగ రోజు గ్రామంలో విషాదాన్ని నిపింది.
- Advertisement -



