- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. కొన్ని వస్తువుల ధరలు పెరగగా, కొన్నింటిపై ధరలు తగ్గనున్నాయి.
ధరలు పెరిగేవి : విదేశీ మద్యం, లగ్జరీ వాచ్‌లు
ధరలు తగ్గేవి : క్యాన్సర్ , డయాబెటిక్ మందులు, ఈవి బ్యాటరీలు, సోనాల్ ప్యానెల్స్, విదేశీ యాత్రలపై పన్ను, మైక్రో అవెర్స్, విదేశీ విద్య, చెప్పులు, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలు. దేశీయంగా తయారయ్యే మొబైల్స్, ట్యాబ్లెట్ ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
- Advertisement -



