Thursday, April 2, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బస్సు బోల్తా..తెగిపడిన యువతి చేయి

బస్సు బోల్తా..తెగిపడిన యువతి చేయి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం తెల్లవారుజామున బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహలత (23) అనే యువతి చేయి తెగిపడింది. అయితే చేయి భాగాన్ని పోలీసులు కర్నూలు తరలించడం మర్చిపోయారు. కర్నూలులో వైద్యులు రెండు గంటల్లో తెగిపడిన చేతిని తెస్తే అతికించవచ్చని చెప్పినా, సకాలంలో అది అందకపోవడంతో స్నేహలత శాశ్వత వైకల్యానికి గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -