Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Busireddy Foundation: స్వర్ణ రథం ప్రారంభోత్సవంలో బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ పాండన్న

Busireddy Foundation: స్వర్ణ రథం ప్రారంభోత్సవంలో బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ పాండన్న

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం దేవరకొండ  పట్టణంలో నెలకొనివున్న శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం, ఆర్యవైశ్య సంఘం స్వర్ణ రథం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీ స్వర్ణ రథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -