Wednesday, January 14, 2026
E-PAPER
Homeక్రైమ్చెట్టును ఢీకొట్టిన క్యాబ్‌.. వాహనంలోని గర్భిణికి తీవ్రగాయాలు

చెట్టును ఢీకొట్టిన క్యాబ్‌.. వాహనంలోని గర్భిణికి తీవ్రగాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఏటీసీ రోటరీ వద్ద కారు ప్రమాదంలో ఐదు నెలల గర్భిణీ తేజస్విని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో, తోటి ప్రయాణికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తేజస్వినికి గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -