Saturday, June 7, 2025
E-PAPER
Homeబీజినెస్వెదురు టూత్‌బ్రష్‌లపై క్యాంపెయిన్‌

వెదురు టూత్‌బ్రష్‌లపై క్యాంపెయిన్‌

- Advertisement -

హైదరాబాద్‌: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహావీర్‌ హాస్పిటల్‌ దంత విభాగం ద్వారా పర్యావరణహితమైన బంబూ (వెదురు) టూత్‌బ్రష్‌లను ఆవిష్కరించినట్లు టెంపెస్ట్‌ అడ్వర్టైజింగ్‌ పేర్కొంది. బయోడిగ్రేడబుల్‌ వెదురు బ్రష్‌లతో ప్రతి ఉదయాన్ని ‘మైండ్‌ఫుల్‌ మార్నింగ్‌’గా పచ్చదనంతో ప్రారంభించేలా ఓ ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -