- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కెనడా దేశ ప్రధాని ఇండియాకు రానున్నారు. ఈ నెల ఫిబ్రవరి 26న మార్క్ కార్నీ ఇండియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్యం పెంపొందించడం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తగు అంశాలపై చర్చనున్నారు. మార్క్ కార్నీ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లో పర్యటించున్నున్నారు. ఫిబ్రవరి 26 నుంచి మొదలై..మార్చి 7వరకు సాగనుంది.
- Advertisement -



