Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు8 గ్రాముల గోల్డ్ కోసం వృద్ధురాలిని హత్య చేసిన కేర్ టేకర్

8 గ్రాముల గోల్డ్ కోసం వృద్ధురాలిని హత్య చేసిన కేర్ టేకర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతిలో దారుణం జరిగింది. కేర్ టేకర్ వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. శివ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి రేణిగుంట రోడ్డులోని ఓ విల్లాస్ లో తండ్రి షణ్ముగం, మేనత్త ధనలక్ష్మిలతో కలిసి ఉంటున్నాడు. శివ తండ్రి షణ్ముగం పక్షవాతంతో బాధపడుతున్నారు. అతడిని చూసుకునేందుకు కేర్ టేకర్ రవిని నియమించుకున్నారు. అతడు శుక్రవారం ఇంట్లో నిద్రపోతున్న ధనలక్ష్మి గొంతు కోసి, 8 గ్రాముల బంగారు కమ్మలతో పారిపోయాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad