Friday, April 10, 2026
E-PAPER
Homeజిల్లాలునేటీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేత

నేటీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా నేటి నుంచి జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను NHAI పూర్తిగా నిలిపివేసింది. ఇకపై వాహనదారులు కచ్చితంగా FASTag లేదా UPI ద్వారానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుతో పాటు టోల్ ఛార్జీలు సగటున 10% వరకు పెరిగాయి. ఎక్స్‌ప్రెస్‌వేల్లో 1.5% నుంచి 3.5% వరకు పెంపు జరిగింది. వార్షిక టోల్ పాస్ ధరను రూ.3,075గా నిర్ణయించారు. వాహనదారులు ఇది గమనించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -