లక్షలు, కోట్లు వెచ్చించి విల్లాలు, డ్యూప్లెక్స్ లాంటి గహాల్లో అందుకు తగ్గ ఫర్నిచర్ కూడా ఉండాల్సిందే. ఈ రోజుల్లో అందరి డ్రాయింగ్…
కవర్ పేజీ
నీడలతో ‘క్రీడ’లు
దీపం ఇంటికి వెలుగునిస్తుంది. మరి దాని నీడ.. ఇంటికి అందాన్నిస్తుంది. నీడనూ కళాఖండంలా మార్చేసి ఇంటిని అలంకరిస్తున్నారు సజనకారులు. అవే క్యాండిల్…
కాగితపు ‘కళ’లు
క్విల్లింగ్ ఆర్ట్. ఖాళీ సమయాల్లో అద్భుతమైన కళాకృతులు చేయడానికి ఇదొక మార్గం. దీన్నే పేపర్ ఫిలిగ్రీ అనీ కూడా పిలుస్తారు. టర్కీ…
అభిరుచికి ‘కొమ్ము’ కాసే అందాలు
హార్న్ అండ్ బోన్ క్రాఫ్ట్ అనేది పర్లాకిమిడి కళాకారుల సాంస్కతిక వారసత్వం. ఆవు కొమ్ములు, గేదెల కొమ్ములు, స్టాగ్ కొమ్ములను ఉపయోగిస్తారు.…
కాఫీతోనూ బొమ్మ’లాటే’
కాఫీ కప్పులో వివిధ కళాత్మక రూపాలను పాల నురగతో ఆవిష్కరించడాన్నే ‘లాటే ఆర్ట్’గా పిలుస్తారు. ఇటలీలో మొదటగా వెలుగులోకి వచ్చిన లాటే…
కేకో కేక!..
ఆడుతూ.. పాడుతూ.. ఆనందోత్సాహ ఘడియలను ఆస్వాదించాలన్న ప్రజల ఉత్సాహం కేకులు, పండ్లు, పూల బొకేలకు విపరీతమైన డిమాండ్ సష్టించింది. ఎంగేజ్మెంట్, రిటైర్మెంట్,…
అక్షర నివాళి..!
తెలుగు భాషకు ఉషోదయం తెలుగు వెలుగుకు మహోదయం అన్ని రంగాలో ఘనాభ్యుదయం రామోజీరావు గారు చెరుకూరి వినూత్న వాణిజ్యాలలో విజయ భేరి..!…
‘యమహో’ ‘యమహా’…
సాధన, శ్రమ, పరిశీలన ద్వారా తనలో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతకు సానపడితే అది ప్రకాశిస్తుంది. వెలుగులోకి వస్తుందని రుజువు చేసాడు –…
మణి(కని)కట్టు అందాలు
ట్రెండ్ సష్టించాలన్నా… స్టైల్ ని ఫాలో అవ్వాలన్నా కుర్ర’కారు’ ఎప్పుడూ స్పీడే. దుస్తుల నుంచీ, యాక్ససరీస్ వరకూ కొత్త ఫ్యాషన్ ని…
పగటి నక్షత్రాలు !..
పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు. సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే. ఆకాశమే హద్దుగా ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే…
శివసముద్ర జలపాతం
పాల నురగలాంటి ఈ జలపాతం పేరు శివసముద్ర జలపాతం. బెంగళూరుకి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం భారచుక్కి, గగనచుక్కి…
జ్ఞాపకాల పుటలే ఫొటోలు.
జ్ఞాపకాల పుటలే ఫొటోలు. సంతోషం, ఆనందం, బాధ, విషాదం… సందర్భం, సంఘటన ఏదైనా సరే… ఆ క్షణాల్ని ఒడిసి పట్టుకుని ఫొటోల…