Friday, September 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅనిల్ అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు

అనిల్ అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అనిల్ అంబానీ కంపెనీల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ఆర్‌కాం కంపెనీల్లో అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. బ్యాంక్ రుణాలు ఎగవేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సెర్చ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -