Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం 

సర్వాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని సర్వాపూర్ గ్రామంలో  సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సాయిలు ఉప సర్పంచ్ డి శంకరరావు లు స్థానిక నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ , మనోహర్ రావు, తిరుపతిరావు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -