- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: రాజ్‌కోట్‌లో జరిగిన మూడో అనధికారిక వన్డేలో దక్షిణాఫ్రికా ఏ జట్టు భారత్‌పై 326 పరుగులు చేసింది. ఓపెనర్లు లువాన్ డ్రే ప్రిటోరియస్ (123), రివాల్డో మూన్సామి (107) సెంచరీలు సాధించి, మొదటి వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డెలానో పాట్జీటర్ 30* పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు తీశారు. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
- Advertisement -



