- Advertisement -
న్యూఢిల్లీ: టాటా గ్రూపులో భాగమైన టాటా కెమికల్స్ సంస్థ డైరెక్టర్ అండ్ చైర్మెన్ పదవి నుంచి ఎన్ చంద్రశేఖరన్ తప్పుకున్నారు. ఇప్పటి వరకు టాటా కెమికల్స్ బోర్డుకు అధ్యక్షత వహించడం గౌరవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఈ కొత్త బాధ్యతలను ఎస్ పద్మనాభన్ మే30 నుంచి స్వీకరించనున్నారు. అయితే టాటా సన్స్ చైర్మెగా చంద్రశేఖరన్ కొనసాగనున్నారు.
- Advertisement -