నవతెలంగాణ – చండూరు
చండూరు మున్సిపల్ శాఖ నూతన పట్టణ ఉపాధ్యక్షులుగా కోమటి ఓంకారం నేత, చెనగాని శేఖర్ గౌడ్, పల్లెగోని చంద్రమౌళి యాదవ్, పులకరం నాగరాజు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులుగా: భూతరాజు స్వామి రజక, సోమ శంకర్ ముదిరాజ్ కార్యదర్శులుగా: భూతరాజు వేణు రజక,తిరందాసు సుధాశ్రీను నేత, ఇరిగి లక్ష్మయ్య మాదిగ, దాసోజు ఉపేంద్ర చారి
*కోశాధికారిగా: మంచుకొండ సాగర్కార్యవర్గ సభ్యులుగా: వీరమళ్ళ రాంశెట్టి,తలారి మల్లిఖార్జున్, బిచిలి సాలమ్మ, కటకం ధనలక్ష్మి, ముష్ఠిపల్లి జీవన్,కారింగు రాజుకళ్ళెం మహేందర్ రెడ్డి,గంట వెంకన్న,మర్రి నరేష్,దోటి లింగస్వామి లు ఏకగ్రీవంగా సోమవారం ఆ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికయ్యారు.
చండూరు మున్సిపల్ శాఖ నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES