- Advertisement -
నవతెలంగాణ చేర్యాల: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ నుంచి సినిమా టాకీస్ వరకు సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమ్మెకు సీపీఐ (ఎం),సీపీఐ మద్దతు తెలిపాయి
- Advertisement -