నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజక వర్గం శాసన సభ్యులుకుందూరు జయవీర్ రెడ్డి జన్మదిన సందర్బంగాకరాటే లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన చిన్నారులు పాతనబోయిన సుదీక్ష దుర్గ , పాతనబోయిన వికాస్ దుర్గ హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మొక్కను నాటించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ , అనుముల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు , అనుముల తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యాసంస్థల చైర్మన్నిమ్మల లక్ష్మారెడ్డి, యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు గౌని రాజా రమేష్ యాదవ్హాలియా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డిమార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్,డబ్బు యాదగిరి గౌడ్ ,గడ్డంపల్లి వినయ్ రెడ్డి,పగడాల నాగరాజు, పిల్లి ఆంజనేయులు,కోట నాగిరెడ్డి ,సల్ల హనుమంతు రెడ్డి, ఇరుమాదివెంకట్ రెడ్డి,ఐతగోని సతీష్,కురాకుల శివ, పగిళ్ల లోకేష్,తదితరలు పాల్గొన్నారు.
జయవీర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన చిన్నారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES