Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునేడు మోడీని క‌ల‌వ‌నున్న చైనా విదేశాంగ మంత్రి

నేడు మోడీని క‌ల‌వ‌నున్న చైనా విదేశాంగ మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రెండ్రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం భార‌త్‌కు వ‌చ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మంగ‌ళ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ కానున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లో ఇరు దేశాల మధ్య ఘర్షణతో స్తంభించిన భారత్‌-చైనా దౌత్య సంబంధాల పునరుద్ధరణపై చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌ సహా పలువురు మంత్రులతో వాంగ్ యి సమావేశం కానున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad