- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలపై సీఐడీ విచారణ జరుపుతోంది. దొడ్డిదారిన HCA అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికైనట్లు గుర్తించింది. 23 ఇనిస్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లు గుర్తించారు. నిజమైన ఓటర్లకు బదులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్లు గుర్తించినట్లు సమాచారం. గత HCA ఎన్నికల్లో ఎవరెవరు ఓట్లు వేశారో.. వారిని విచారించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది.
- Advertisement -