Tuesday, September 16, 2025
E-PAPER
Homeజాతీయంరాహుల్‌గాంధీతో కలిసి ‘ఓటర్‌ అధికార్‌’ యాత్రలో పాల్గొన్న సీఎం, మంత్రులు

రాహుల్‌గాంధీతో కలిసి ‘ఓటర్‌ అధికార్‌’ యాత్రలో పాల్గొన్న సీఎం, మంత్రులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ బిహార్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సుపౌల్‌లో నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

re
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -