- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గోవా అగ్నిప్రమాద బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తూ సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి నైట్‌క్లబ్ మేనేజర్, ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాద మృతుల్లో నేపాల్ (4), ఉత్తరాఖండ్ (6), ఝార్ఖండ్ (3), అస్సాంకు చెందిన వారు ఒకరు ఉన్నారు.
- Advertisement -



