Wednesday, September 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపవన్ కళ్యాణ్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి : సీఎం చంద్రబాబు

పవన్ కళ్యాణ్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి : సీఎం చంద్రబాబు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పవన్ కళ్యాణ్ మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును.. చేతల్లో చేవ.. జన సైన్యానికి ధైర్యం.. మాటకి కట్టుబడే తత్వం.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. స్పందించే హృదయం.. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -