Sunday, March 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజా భవన్లో మహిళా జర్నలిస్టులకు సీఎం సన్మానం

ప్రజా భవన్లో మహిళా జర్నలిస్టులకు సీఎం సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మహిళా జర్నలిస్టులు రమ్య రాధికా, పీ. జ్యోతి తదితరులను సత్కరించారు. మంత్రి కొండా సురేఖ శాలువాతో ఘనంగా సన్మానించగా, సీఎం రేవంత్ రెడ్డి వారికి మూమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమం మహిళా జర్నలిస్టుల సేవలను గుర్తించి వారిని గౌరవించేందుకు నిర్వహించబడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -