Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..

సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించేందుకు వెళ్లారు. అందులో భాగంగా సీఎం హెలికాప్టర్‌లో పర్యటిస్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతర ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆయన సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -