- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతగిరి గుట్టపై గల హరిత రిసార్ట్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరుకానున్నట్లు తెలిసింది.
- Advertisement -



