Thursday, December 11, 2025
E-PAPER
Homeజాతీయంనేడు కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ

నేడు కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు పార్లమెంట్‌కు వెళ్లి రాహుల్, కేసీ వేణుగోపాల్, ప్రియాంకా గాంధీని కలవనున్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్ వివరాలను వారితో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా చర్చించే అవకాశముంది. బుధవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్న ఆయన NCP అధినేత శరద్ పవార్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -