Tuesday, April 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్డ్ ఫం చెక్కులు అందజేత 

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్డ్ ఫం చెక్కులు అందజేత 

- Advertisement -

– రామన్నగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు 
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని రామన్నగూడెం గ్రామంలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించినట్లు ఆ గ్రామ పార్టీ శ్రేణులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేదలు ఆర్థికంగా ఇబ్బంది కలవద్దని ఉద్దేశంతో ఈ చక్రం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్ధిదారులు. భూతం మంజుల – ₹20,000. రావుల రాజు – ₹25,000. మల్యాల సాయిదమ్మ – ₹25,000. ఎడ్ల రామస్వామి – ₹52,000. మల్లికంటి జయమ్మ – ₹21,500

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, తమలాంటి పేద ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి మరియు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసం లక్ష్మారెడ్డి రావుల సతీష్, కొరిశెట్టి వెంకన్న, చీకటి జగదీష్, ఆకుతోట ప్రభాకర్, పాశం కొంరయ్య, కనకం మల్లయ్య, మల్యాల శ్రీనివాస్, పాశం వెంకన్న, వల్లపు రఘుపతి, ఆకుతోట సతీష్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -