నవతెలంగాణ -ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని యశ్వంత్ నగర్ కు చెందిన జర్నలిస్ట్ సోన్ కాంబ్లీ రాహుల్ తండ్రి రాంజీ ఇటివల మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పటేల్ బాధిత కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో భైంసా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే, ముధోల్ మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయ రెడ్డి, నాయకులు రావుల శ్రీనివాస్, కిషన్ పటేల్, కిషన్ పతంగే, రమేష్, ఖాలీద్ పటేల్, దిగంబర్, పల్లె నగేష్, ప్రేమ్ నాథ్ రెడ్డి, భోజందర్ రెడ్డి, నజీమ్, షకీల్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్నికి పరామర్శ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES