- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నవతెలంగాణ దినపత్రిక దశాబ్దం పూర్తిచేసుకున్న సందర్భంగా పత్రిక యజమాన్యానికి, విలేకర్లకు, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.
- Advertisement -