- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పదేండ్లు పూర్తి చేసుకున్న నవతెలంగాణ దినపత్రికకు ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. పాత్రికేయ రంగంలో విలువలు పాటిస్తూ..ప్రజల పక్షాన నిలుస్తున్న నవతెలంగాణ దినపత్రికకు తన అభినందనలు తెలియజేశారు. పత్రికలు లేని ప్రజాస్వామ్యం ఊహించలేనిదన్నారు.
- Advertisement -