- Advertisement -
తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చెర్మెన్ కే. శివసేనా రెడ్డి, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల రాష్ట్ర మంత్రికి ప్రమాణ స్వీకారం వాకిటి శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. మంత్రుల నివాస సముదాయంలోని ఆయన నివాసంలో మంత్రి వాకిటి శ్రీహరిని శాట్జ్ ఎండీ సోనిబాలా దేవి సహా ఇతర ఉన్నతాధికారులతో పాటు మర్యాదపూర్వకంగా కలిసిన శివసేనా రెడ్డి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.
- Advertisement -