- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం ప్రధాన ఎజెండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపైనే జరిగిందన్నారు. కేంద్రం, రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే చర్చించామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరే అని, 174 టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు.
- Advertisement -



