- Advertisement -
- మన తెలంగాణ బీసీ మహా సభ రాష్ట అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : 42 శాతం స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వదేనని మన తెలంగాణ బీసీ మహా సభ రాష్ట అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రిజర్వేషన్లు పేరు బీసీ సామాజికవర్గాన్ని కాంగ్రెస్ మోసం చేస్తుందని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించలేకపోతే వంగూరు మండల కేంద్రంలో ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమలో బీసీ నాయకులు రమేష్ చారి, సాయన్న సాగర్, నివాస్ ముదిరాజ్, నాయీ భ్రమణ సంఘం నాయకుడుగణేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -