- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
బిసి రిజర్వేషన్లు 42 శాతం కేంద్రం ఆమోదించాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశరాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో మండలం నుంచి బిసి నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, రాష్ట్ర మత్య శాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, శంకరంపల్లి మాజీ సర్పంచ్ అంగజాల అశోక్, కాటారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొట్టె శ్రీశైలం పాల్గొన్నారు.
- Advertisement -