Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్ఐ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

ఎస్ఐ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట  స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా  పదవీ బాధ్యతలు చేపట్టిన  భార్గవ్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఐ భార్గవ్ గౌడ్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వాసురెడ్డి, ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, మైనార్టీ మండల అధ్యక్షుడు ఇమామ్, యూత్ అధ్యక్షుడు శ్రీరామ్ గౌడ్, శివకుమార్, బాల్రెడ్డి, సురేందర్ గౌడ్, జీవరత్నం, సంజీవులు, ప్రభు గౌడ్, గులాం హుస్సేన్, ఫారుక్ సాబ్, బన్సీ, యాదగిరి, అనంతరాజు, పండరి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -