Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్జంగా సాయి రెడ్డి సంవత్సరిక వేడుకలకు, హాజరైన కాంగ్రెస్ నాయకులు 

జంగా సాయి రెడ్డి సంవత్సరిక వేడుకలకు, హాజరైన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని మేడారం సీనియర్ నాయకులు జంగా సాయి రెడ్డి సంవత్సరం క్రితం మృతి చెందగా ఆయన సంవత్సరిక వేడుకలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సోమవారం హాజరయ్యారు. మొదట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, గౌరవ అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, మేడారం ఉత్సవ కమిటీ ఛైర్మెన్ లచ్చు పటేల్, మాజీ సర్పంచ్ సునీల్ దొర, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు గౌడ్, సిద్ధబోయిన స్వామి, నాయకులు సాయి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రజినీకర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజేందర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -