Saturday, September 27, 2025
E-PAPER
HomeNewsసీఎం పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

సీఎం పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ గాంధారి

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద బాధిత ప్రాంతాలని పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా గాంధారి మండల కాంగ్రెస్ నాయుకులు సీనియర్ నేత తూర్పు రాజులు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్, ఏఎంసీ డైరెక్టర్లు సంగాని బాబా, బొమ్మని బాలు, సీనియర్ నాయకులు లైన్ రమేష్, నీల రవి, సంగాని బాలయ్య, ఎండ్రాల గోపాల్, ఈశ్వర్ గౌడ్, అశోక్ రెడ్డి, మధర్, హైమద్, దేమే శ్యామ్, మధు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -