- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల ప్రకారం, ఏకగ్రీవాలతో కలిపి 1069 మంది కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి 482, భాజపా 90, ఇతరులు 226 మంది గెలుపొందారు. తొలి విడతలో భాగంగా 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది.
- Advertisement -



