Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅలియాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

అలియాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. చివరికి ఛైర్మన్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. కంఠం శిరీష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్‌-8, బీఆర్‌ఎస్‌-7, BJP-3, ఒక స్థానంలో ఇతరులు గెలుపొందారు. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ ఛైర్ పర్సన్ దక్కించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -