Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుడ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గుండెపోటుకు గురై కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన మల్కాజిగిరిలో జరిగింది. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌(31) మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివసిస్తున్నారు. నిమజ్జనోత్సవంలో భాగంగా ఆదివారం ఆనంద్‌బాగ్‌లో డ్యాన్స్ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ప్రయివేటు ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గాంధీకి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు మూడు నెలల పాప ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad