- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు ముగ్గు పోసినట్టు ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె.రవి తెలిపారు. 20 లక్షల ఎస్సీ సప్లై నిధులతో 200 మీటర్ల సిమెంట్ రోడ్డు, 200 మీటర్ల సిమెంటు డ్రైనేజీ పనులకు ముగ్గు పోయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుపెల్లి చిన్న సాయిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనక రవి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల గంగారెడ్డి, ఉప సర్పంచ్ తెడ్డు మహిపాల్, బోడ లక్ష్మీ గంగాధర్, గ్రామ సెక్రెటరీ రాజేశ్వర్, మేకల కైలాస్ రాజేష్ ఖన్నా కనక రాజేష్ మహేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



