Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి ఇన్‌ఫ్లో 1,05,764 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఔట్‌ఫ్లో 9,334 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జున సాగర్‌ మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 534.50 అడుగులుగా నమోదైంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 177 టీఎంసీలు ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -