Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేపీహెచ్‌బీలో దారుణం.. గొంతు కోసుకొని దంపతుల ఆత్మ‌హ‌త్య‌య‌త్నం

కేపీహెచ్‌బీలో దారుణం.. గొంతు కోసుకొని దంపతుల ఆత్మ‌హ‌త్య‌య‌త్నం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక చనిపోదామని దంపతులు నిర్ణయించుకున్నారు. మొదట భర్త రామకృష్ణ గొంతు కోసి అతడి భార్య చంపేసింది. అనంతరం తానూ గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -