నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని కెనాల్కట్ట ,జర్నలిస్టు కాలనీ,కెనాల్ కాలనీ ,రంగాచార్య నగర్ వామపక్ష లౌకిక పార్టీలు బలపరిచిన సిపిఎం అభ్యర్థి పల్లపు వెంకటేష్ తిరుగుతూ వాహనంతో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల సమస్యలపై పోరాడే నన్ను గెలిపించాలని కోరినారు. మున్సిపల్ ఎన్నికల్లో18 వ వార్డు నుండి సిపిఎం అభ్యర్థిగా పోటీలో ఉన్న పల్లెపు వెంకటేష్ కు కుల వివక్ష వ్యతిరేక జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్ మద్దతుగా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ, దూదేకుల కాలనీ ల్లో ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్బంగా కెవిపిస్ జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ నిరంతం పెదప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పల్లపు వెంకటేష్ అని సమస్యల సాధానాకై నిరంతరం పోరాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశన్ని ఇవ్వాలంటే సుత్తి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అన్నారు. గత 30 సం”లు గా ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ పని చేస్తున్నాడు ఆర్మూర్ పట్టణంలో అనేక పోరాటాలు నిర్వహించిన అనుభవం ఉంది అన్నారు మునిసిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నా పల్లపు వెంకటేష్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే మీకు అందుబాటు ఉంటాడు అన్నారు మునిసిపల్ సర్వ సభ లో కలోని సమస్య లా పై పోరాడుత డు అన్నారు ఈకార్యక్రంలో సీపీఎం నాయకులు కుతాడి ఎల్లయ్య,టీ భూమన, జే సుజాత, రాజు, విట్టాలు, కల్లుబాయి, కనుకయ్య రమేష్, సజీత్, శ్రావణ్, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం)అభ్యర్థి పల్లపు వెంకటేష్ ముమ్ముర ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



