- Advertisement -
నవతెలంగాణ-హుజూర్‌నగర్ టౌన్: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో సీపీఐ(ఎం) కౌన్సిలర్ అభ్యర్థి శీలం నాగమణి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ములకలపల్లి రమాదేవిపై 517 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు.
- Advertisement -



