- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హయాగాట్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ముందంజలో కొనసాగుతోంది. ఐదో రౌండ్ ముగిసేసరికి సమీప అభ్యర్తి రామ్‌చద్రప్రసాద్ పై 1568 ఓట్లతో సీపీఐ(ఎం) అభ్యర్థి శ్యామ్ భారతి లీడింగ్‌లో కొనసాగతున్నారు.
- Advertisement -



