Friday, December 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీపీఐ(ఎం) పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి పూనుకున్నది : జాన్ వేస్లీ

సీపీఐ(ఎం) పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి పూనుకున్నది : జాన్ వేస్లీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర గవర్నర్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ అన్నారు. రాజ్ భవన్ ఎదుట మీడియా ముందు ఆయన మాట్లాడుతూ..సీపీఐ(ఎం) పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి పూనుకున్నదన్నారు. ఈ రోజు రాజ్ భవన్, రేపు 18న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తాం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -